నేర నిరూపణ కాకుండానే ఏండ్లుగా కారాగారవాసం 70 శాతానికి పైగా అండర్‌ట్రయల్స్‌ది ఇదే పరిస్థితితక్షణ సంస్కరణలు అవసరం : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ న్యూఢిల్లీ : భారత్‌లో అండర్‌ట్రయల్స్ (విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు) సంఖ్య ఆందోళనను కలిగిస్తున్నది. ఇది ఏటికేడూ పెరిగిపోతున్నది. దీంతో నేరారోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది కోర్టులో తుది తీర్పుల కోసం ఎదురు చూస్తూ.. ఏండ్లుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. వీరిలో పేద, అణగారిన వర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇలా […]
The post జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు appeared first on Navatelangana.
Leave A Comment