• Login / Register
  • Site Logo

    జైలులో నన్ను టెర్రరిస్ట్‌‌లా ట్రీట్ చేశారు.. సీసీ కెమెరాలతో నిఘా, విజయవాడ నుంచి మానిటరింగ్ : మిథున్ రెడ్డి

    Rss వార్తలు
    రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను టెర్రరిస్ట్‌లా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా.. సీసీ కెమెరాలతో విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారని తెలిపారు.
    Read More...

    Leave A Comment