కార్గో లారీని ఢీకొట్టిన కారుమహిళతో సహా ఐదుగురు మృతికారుడ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్న పోలీసులు జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మృతి చెందారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఒక కుటుంబం తీర్థయాత్ర కోసం కారులో […]
The post జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment