నవతెలంగాణ-క్రిష్ణ : నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామ శివారులో ఉన్న జైన మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు, ఆనంద్ సాగర్ జి సముదాయ సాద్వి ఇమాంద్ర శ్రీజి గురువుల శిష్యులు, ఆనంది శ్రీజి ఆధ్వర్యంలో జైన మందిర శిఖర పై 3వ ధ్వజారోహణ జైన మత ఆచారాల ప్రకారం అఖండ ధ్వజారోహణ చేసి శ్రద్ధ భక్తులతో తమ ముక్కులను తీర్చుకున్నారు, ఈ సందర్భంగా పార్శీనాథ్ తమ మత దేవుడిని కలస, పూల ఫలాలతో […]
The post జైన దేవాలయంపై ధ్వజారోహణ appeared first on Navatelangana.
Leave A Comment