ఏడాది పాటు విద్యార్థి నేతల బహిష్కరణ..జరిమానాప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి:ఎస్‌ఎఫ్‌ఐన్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి ఉద్యమ గొంతుకలపై కక్షగట్టిన యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ పలువురు నేతలపై సస్పెండ్ వేటు వేసింది. విద్యార్థులు తమ సమస్యలు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేయకుండా బెదిరింపు చర్యల్లో భాగంగానే యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి అప్రజాస్వామ్యక చర్యలకు పాల్పడింది. ఏడాది (రెండు సెమిస్టర్లు) పాటు జేఎన్‌యూఎస్‌యూ నేతలను బహిష్కరించింది. అంతేకాకుండా విద్యార్థి నేతలకు వేలల్లో జరిమానా కూడా విధించింది. క్యాంపస్‌లో […]
The post జేఎన్‌యూలో ఉద్యమ గొంతుకలపై వేటు appeared first on Navatelangana.
Leave A Comment