సెంట్రల్ ప్యానెల్‌లోని అన్ని పదవులు క్లీన్‌స్వీప్‌ఏబీవీపీకి చావుదెబ్బ… ఉన్న ఒక్కటి ఊడింది నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోజవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల ప్యానెల్ ఘన విజయం సాధించింది. సెంట్రల్ ప్యానెల్‌లో ఉన్న నాలుగు ప్రధాన పోస్టులను లెఫ్ట్ ప్యానెల్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీకి చావుదెబ్బ తగిలింది. సిట్టింగ్ జాయింట్ సెక్రెటరీ స్థానాన్ని కూడా ఏబీవీపీ కోల్పోయింది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికలు నవంబర్ 4న జరిగాయి. ఆ రోజు […]
The post జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment