• Login / Register
  • Site Logo

    జేఈఈ మెయిన్-2026 ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: జేఈఈ మెయిన్‌ 2026 (సెషన్‌-1) ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ బుధవారం విడుదలయ్యింది. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించారు. పేపర్‌ -1కు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను ఎన్‌టీఏ అధికారులు ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కీపై నేటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 11.50గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి […]

    The post జేఈఈ మెయిన్‌-2026 ప్రొవిజినల్‌ ఆన్సర్ కీ విడుద‌ల‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment