చెన్నయ్ : ప్రముఖ ఐటీ, ఆడియో, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘జెబ్రోనిక్స్’ తన హోమ్ ఆడియో విభాగంలో సరికొత్త ‘జ్యూక్ బార్ 9300సి’ సౌండ్‌బార్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులకు తమ ఇంట్లోనే థియేటర్ వంటి సౌండ్ అనుభూతిని అందించేలా దీనిని 380వాట్ ఆర్‌ఎంఎస్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో సాంకేతికతతో రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ 5.1 ఛానల్ సిస్టమ్‌లో ట్రిపుల్-డ్రైవర్ సౌండ్‌బార్, రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు, శక్తివంతమైన సబ్‌వూఫర్ ఉన్నాయని తెలిపింది. బ్లూటూత్ వి5.4, […]
The post జెబ్రోనిక్స్ నుంచి కొత్త సౌండ్బార్ల విడుదల appeared first on Navatelangana.
Leave A Comment