• Login / Register
  • Site Logo

    జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సై

    Rss వార్తలు

    సీఎంతో భేటీలో మంత్రులు, పార్టీనేతల అంగీకారంబడ్జెట్‌ సమావేశాల తర్వాత ఎన్నికలుమార్చి నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి‘హంగ్‌’ మున్సిపాల్టీలపై సుదీర్ఘ చర్చబీఆర్‌ఎస్‌, బీజేపీని నిలువరించేలా వ్యూహాలుసీఎంని కలిసిన వడ్డేపల్లి మున్సిపల్‌ ఫార్వర్డ్‌బ్లాక్‌ విజేతలునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రంలో మరో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులు ఆమోదం తెలిపారు. అయితే దీనిపై అధికారికంగా మరోసారి మంత్రివర్గం భేటీ అయ్యి […]

    The post జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సై appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment