– పెరగని పోలింగ్ శాతం…– ఆసక్తి చూపని ఓటర్లు– చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం– ఓటేసిన ప్రముఖులు, వృద్ధులు, వికలాంగులు– ఈవీఎంలలో ‘ఫలితం’.. 14న కౌంటింగ్‌నవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ శాతం 48.47 శాతానికే పరిమితమైంది. కాగా ఈవీఎంలలో […]
The post జూబ్లీ బై పోల్లో 48.47 శాతం ఓటింగ్ appeared first on Navatelangana.
Leave A Comment