మూగబోయిన మైకుల మోత, ప్రచార సందడిఅమల్లోకి ఎన్నికల ఆంక్షలు…రేపే పోలింగ్‌సంక్షేమ పథకాలు, అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకి కాంగ్రెస్‌కాంగ్రెస్ వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రచారంరోడ్ షో, కార్నర్ మీటింగ్‌లతో హౌరెత్తించిన పార్టీలు నవతెలంగాణ-సిటీబ్యూరోజూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల హౌరాహౌరీ ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. దాంతో పార్టీల ప్రచార వాహనాల సందడి, నాయకుల ప్రసంగాలు, కార్యకర్తల నినాదాలతో మార్మోగిన వీధులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటంగ్‌ల హడావుడి ముగిసింది. గడిచిన […]
The post జూబ్లీ బైపోల్లో ముగిసిన ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment