• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు లాంఛనమే..

    Rss వార్తలు

    మాగంటి సునీతకే జై అంటున్న స్థానిక ఓటర్లు..జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం..కొత్తూరు మాజీ జెడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ..నవతెలంగాణ – కొత్తూరుజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు లాంచనమేనని కొత్తూరు మాజీ జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె రహమత్ నగర్ డివిజన్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ఓటర్లు […]

    The post జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు లాంఛనమే.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment