నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. బి ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై దాదాపు 25 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు […]
The post జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment