బోరబండలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులునవతెలంగాణ – నకిరేకల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు ఎర్ర సుధాకర్ అన్నారు. శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశానుసారం బోరబండ డివిజన్ లో నవీన్ యాదవ్ గెలుపు కోసం శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచార నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో […]
The post జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం appeared first on Navatelangana.
Leave A Comment