• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్ లో చిరుమర్తి ప్రచారం

    Rss వార్తలు

    నవతెలంగాణ నకిరేకల్  జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని కోరుతూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు. లింగయ్య ఆధ్వర్యంలో బోరబండ డివిజన్ లోని వినాయక నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

    The post జూబ్లీహిల్స్ లో చిరుమర్తి ప్రచారం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment