కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృతంగా ఇంటింటి ప్రచారం ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి నవతెలంగాణ-పాలకుర్తిజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండా నేనని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండాలలో స్థానిక నాయకులతో కలిసి కృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీ తో […]
The post జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే appeared first on Navatelangana.
Leave A Comment