నవతెలంగాణ – నకిరేకల్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో నకిరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వీరేశం జూబ్లీహిల్స్ పరిధిలోని రహమత్ నగర్, ఇందిరా నగర్ లోని పేజ్ 1,2 బూత్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బోరబండ డివిజన్ లోని […]
The post జూబ్లీహిల్స్ ప్రచారంలో వీరేశం, చిరుమర్తి జోరుగా ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment