నవతెలంగాణ – తాండూరుజూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూసఫ్ గూడా రెహ్మాత్ నగర్ లో వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ ని ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణా లో రాబోయే ప్రభుత్వం బీజేపీ దే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కర్ణం ప్రహ్లాద రావు, మాజీ […]
The post జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment