నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 62 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు.
The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం appeared first on Navatelangana.
Leave A Comment