• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..నవంబర్ 11న సెలవు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు, అంటే నవంబర్ 10వ తేదీన, కేవలం పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు, కార్యాలయాలకు […]

    The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..నవంబర్ 11న సెలవు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment