అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఓటర్లకు వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… నిరంతరం జూబ్లీహిల్స్ ఓటర్లకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు appeared first on Navatelangana.
Leave A Comment