• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పోటీ చేసిన అభ్యర్థి మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్లు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. విషాదం నెలకొంది. ఈ ఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    The post జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పోటీ చేసిన అభ్యర్థి మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment