• Login / Register
  • Site Logo

    జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ రౌడీయిజం

    Rss వార్తలు

    ఓటుకు రూ.పది వేలు పంచిన అధికార పార్టీ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గూండాయిజం, రౌడీయిజం చేసిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ ఎన్నికలను తలపించే రీతిలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తెరతీశారని అన్నారు. ఇంత బీభత్సంగా ఎప్పుడూ ఎన్నికలను చూడలేదన్నారు. […]

    The post జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ రౌడీయిజం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment