బీఆర్‌ఎస్ గెలిస్తే బీజేపీకే ఉపయోగం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, ఈటీ నర్సింహాతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలిస్తే బీజేపీకే ఉపయోగమని చెప్పారు. బీఆర్‌ఎస్‌వి నిలకడ లేని విధానాలని విమర్శించారు. ఆ రెండు […]
The post జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment