రష్యా-ఉక్రెయిన్ ఘర్షణపై అమెరికా ఆకాంక్ష కీవ్ : జూన్ నాటికల్లా రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ ముగిసిపోవాలని అమెరికా కోరుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. ఈ వేసవి ప్రారంభం నాటికి ఉభయపక్షాలు ఈ యుద్ధాన్ని ఆపాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. ఈ టైమ్‌టేబుల్‌కు అనుగుణంగానే వారు ఆ పక్షాలపై ఒత్తిడిని పెంచే అవకాశం వుంది.” అని జెలెన్‌స్కీ విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదిత గడువు అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంతో ముడిపడి వుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి, ఈ […]
The post జూన్ నాటికి యుద్ధానికి తెర appeared first on Navatelangana.
Leave A Comment