• Login / Register
  • Site Logo

    జూనియర్ కళాశాల మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మరమ్మత్తుల నిమిత్తం రూ.28 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు విడుదలై నాలుగు నెలలు కావొస్తోంది. కాగా టెండర్ల వలన పనులు ఆలస్యమైందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టెంటర్ పనలు కూడా పూర్తయ్యాయి కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్ కాలయాపన చేయకుండా వెంటనే మద్నూర్ జూనియర్ కళాశాలలో చాలా రోజులుగా నెలకొని ఉన్న మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టాలని కళాశాల విద్యార్థిననీ విద్యార్థులు కోరుతున్నారు.

    The post జూనియర్ కళాశాల మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment