నవతెలంగాణ – ఆర్మూర్ : తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ షబ్బీర్ సేవలు మరువలేనివని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, తహసిల్దార్ సత్యనారాయణ లు అన్నారు. పట్టణ శివారులోని ప్లాజా గార్డెన్ లో శుక్రవారం రాత్రి ఉద్యోగ విరమణ” సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ సభాధ్యక్షత వహించగా సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ముఖ్యఅతిథిగా ఏసీపి వెంకటేశ్వర్ రెడ్డి సీఐ సత్యనారాయణ లు విశిష్ట అతిథులుగా, ఎన్నికల డిప్యూటీ […]
The post జూనియర్ అసిస్టెంట్ సేవలు మరువలేనివి appeared first on Navatelangana.
Leave A Comment