వాతావరణ ప్రభావం వల్ల చాలామందికి చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం జరగుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ సమస్య నుంచి ఎలా బయట పడవచ్చో తెలుసుకుందాం. ఉసిరి : జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రుని నివారించడంలో ఉసిరి ఎంతో మేలు చేస్తోంది. ఎండబెట్టిన ఉసిరికాయలను కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. అది చల్లారాక జుట్టుకు మర్దన చేసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.కొబ్బరి పాలతో మసాజ్ : పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో వేసి గ్రైండ్ […]
The post జుట్టు సంరక్షణ ఇలా.. appeared first on Navatelangana.
Leave A Comment