ఈ భూమిపై జీవి పుట్టి లక్షల ఏండ్లు గడిచింది. ఇన్నేండ్ల చరిత్రలో బతుకు పోరాటం చేసిన జీవులు మాత్రమే మనగలిగాయి. ఈ పోరాటానికి మనుషులేమీ మినహాయింపు కాదు. ఒక విధంగా మిగిలిన జీవులకంటే మనుషులు అదనపు పోరాటం చేయాల్సిందే. విలాసం, సంతోషం, ఆనందం, కష్టం, సుఖం, దు:ఖం, బాధ అన్నింటినీ వెదుక్కొంటూ చాలా దూరం వచ్చారు. సాంకేతికపరంగా ఎన్నో అడుగులు ముందుకు వేశారు. కానీ దానికున్న పరిమితులను అర్థం చేసుకోలేక జీవితంలో ఓడిపోతున్నారు. ఇక్కడ ఆవేదన కలిగించే […]
The post జీవితం appeared first on Navatelangana.
Leave A Comment