కాలాలు మారినప్పుడల్లా చరిత్ర మారుతుందని తెలుసూరాజులు మహరాజులు రాజ్యాలు ప్రజలు వేషాలుఅన్నీ మారడం మనం చూస్తునే వున్నాంమరి గ్రహణం పట్టిన మా బతుకెందుకో ఇలానే వుండాలనిశాసించిన మూర్ఖులెవరు?కులాల అంతరాలను దాటుకునిస్వేచ్ఛ కుసుమాలమై వికసించాలని వుందిఅయినా ఎక్కడో ఓ చోట.. సర్పాలు బుసకొడుతున్నాయిఎవరో ఒకరు రాకపోతారా అని ఎదురు చూస్తేమనం చదివే పుస్తకాలలో తెల్లకాగితాలే మిగిలేవినిన్నటి చీకటి రేపటి వెలుగుకు మధ్యఓ కాంతి పుంజం పురుడు పోసుకుంటుందన్న నిజంఎరుగక పోతే ఎలా?బ్రహ్మ రాసిన రాతను సైతం ధిక్కరించిపోరాడే శక్తి […]
The post జీవన మర్మం appeared first on Navatelangana.
Leave A Comment