-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలునవతెలంగాణ – కాటారం కాటారం మండలం గంగారంలో గ్రామపంచాయతీ సిబ్బందిని సర్పంచి తన వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంచాయతీ సిబ్బందితో సర్పంచి తన వ్యక్తిగత పనులు చేస్తుండడం మండలంలో చర్చనియాంశంగా మారింది. ఇదే విషయమై నవతెలంగాణ చరవాణిలో గ్రామపంచాయతీ కార్యదర్శి బీరెల్లి కరుణాకర్ను వివరణ కోరగా సర్పంచి తన వ్యక్తిగత అవసరాల కోసం సిబ్బందిని తీసుకెళ్లి పనులు చేయించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సిబ్బందికి మెమోలు […]
The post జీపీ సిబ్బందిని వ్యక్తి గత పనులకు వాడుకుంటున్న సర్పంచి appeared first on Navatelangana.
Leave A Comment