నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలో అందరూ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్ అసిస్టెంట్లు సమావేశానికి హాజరయ్యారు. ఉపాధి హామీ పనుల గురించి, ఇందిరమ్మ ఇండ్లు, నర్సరీ నిర్వహణ, లేబర్ టార్గెట్, కంపోస్ట్ షెడ్డు నిర్వహణ, మంచినీటి నిర్వహణ వేసవికాలం యాక్షన్ ప్లాన్ మొదలగు విషయాల గురించి సమావేశంలో […]
The post జీపీ కార్యదర్శులతో ఎంపీడీవో ప్రత్యేక సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment