కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలినవతెలంగాణ – రాజన్న సిరిసిల్లగ్రామ పంచాయతీ కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరి 23 న కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని […]
The post జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి: సీఐటీయూ appeared first on Navatelangana.
Leave A Comment