అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్ల రాబడితెలంగాణలో 10 శాతం వృద్ధికేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడిన్యూఢిల్లీ : దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబులను కుదించినప్పటికీ పన్ను వసూళ్లు రికార్డ్ స్థాయిలోనే నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 4.6 శాతం వృద్ధితో రూ.1.96 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. 2024 ఇదే నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు కాగా.. అది ఈ ఏడాది పెరుగుదలను […]
The post జీఎస్టీ శ్లాబులు తగ్గినా వసూళ్లు ఫుల్ appeared first on Navatelangana.
Leave A Comment