– సమాచార హక్కు చట్టం – 2005 కరపత్రం ఆవిష్కరణనవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచార హక్కు చట్టం – 2005 పై ఆస్పత్రి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ పి. వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం – 2005 కు సంబంధించిన అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమాచార హక్కు చట్టం – 2005 ను […]
The post జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సమాచార హక్కుపై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment