• Login / Register
  • Site Logo

    జిల్లా పరిషత్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

    Rss వార్తలు

    నవతెలంగాణ –  కామారెడ్డివందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది  వందేమాతరం గీతాన్ని సమూహ గానం రూపంలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిఇఒ జిల్లా పరిషత్ కామారెడ్డి జిల్లా పరిషత్ సిఇఒ బి.చందర్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

    The post జిల్లా పరిషత్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment