లాభమొచ్చే పంటల్ని రైతులు పండించాలిఅన్ని పంటలకూ రాష్ట్ర వాతావరణం అనుకూలం22 నుంచి 26 వరకు నర్సరీ మేళానర్సరీలను పట్టణ వాసులు, రైతులు ఉపయోగించుకోవాలి : 19వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జిల్లా కేంద్రాల్లోనూ నర్సరీ మేళాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నొక్కి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పండే ప్రతి పంటనూ పండించేందుకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందనీ, ఈ నేపథ్యంలో లాభమొచ్చే పంటల్ని […]
The post జిల్లా కేంద్రాల్లోనూ నర్సరీ మేళాలను ప్రోత్సహించాలి appeared first on Navatelangana.
Leave A Comment