• Login / Register
  • Site Logo

    జిల్లా కేంద్రంలో “సంచార జాతులు – సమగ్ర సర్వే” పుస్తకావిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి జిల్లా కేంద్రంలో “సంచార జాతులు –  సమగ్ర సర్వే” పుస్తకావిష్కరణ కార్యక్రమం  నిర్వహించారు. ఈ పుస్తకాన్ని కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత సామాజిక సమరసతా కళావిభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, మొఘల్, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంచార జాతుల వారు సైనికులుగా, గూఢాచారులుగా చేసిన పోరాటం అమోఘమని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో సంచార జాతుల […]

    The post జిల్లా కేంద్రంలో “సంచార జాతులు – సమగ్ర సర్వే” పుస్తకావిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment