కేంద్ర బడ్జెట్ లో వికలాంగులకు 5% వాటా కేటాయించాలి…ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికలాంగుల హక్కులను ఉల్లంఘించే విదంగా ఉందని, అసమానతను పెంపొందిస్తుందని వికలాంగుల వారు పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం, భారత రాష్ట్రం చట్టబద్ధంగా […]
The post జిల్లా కేంద్రంలోబడ్జెట్ ప్రతుల దహనం appeared first on Navatelangana.
Leave A Comment