• Login / Register
  • Site Logo

    జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ కార్యదర్శిగా సర్వర్ నాయక్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు రూరల్77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు మండలం కందిగడ్డ గ్రామంలో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సర్వనాయక్‌కు జిల్లా కలెక్టర్ హనుమంతురావు చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సోమవారం ప్రశంసా పత్రాన్ని అందచేసి అభినందించారు. ఈ సందర్భంగా సర్వర్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలుకు తాను, తన సిబ్బంది కలిసి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం వల్లే […]

    The post జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ కార్యదర్శిగా సర్వర్ నాయక్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment