జిల్లా కలెక్టర్ హనుమంతరావునవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ తో కలసి మాట్లాడారు. గత రెండు నెలలో కొత్తగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయని ఆరా తీసి డ్రగ్స్ ఏమైనా పట్టుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో మూత పడిన […]
The post జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment