తహశీల్దార్ రవికుమార్ జిపిఓల వినతినవతెలంగాణ – మల్హర్ రావుమహబూబాద్ జిల్లాలోని గుడూరు మండల గ్రామ పాలన అధికారి షేక్ అబ్బాస్, రెవెన్యూ సిబ్బందిపై దాడులు చెసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిపిఓ మండల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుడూరు రెవెన్యూ శివారులోని సర్వే 407 ప్రభుత్వ భూమిలో గుర్తు కొందరు వ్యక్తులు మొరం పోసి చదును చేస్తున్నారనే సమాచారం మేరకు జనవరి 28న […]
The post జిపిఓ, రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment