కుక్క మనిషిని కరవటం కాదు, మనిషి కుక్కను కరవటమే వార్త అని జర్నలిస్టులకు పాఠాలు బోధించేపుడు చెబుతారు. బహుశా ఆ పాఠం గుర్తుకు వచ్చి కాబోలు ఒక అంతర్జాతీయ పత్రిక చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడని వేడి పుట్టించే మూడు అంశాలేమిటి? అనే శీర్షికతో వార్తా విశ్లేషణ ఇచ్చింది. గురువారం నాడు దక్షిణ కొరియాలోని బుసాన్ పట్టణంలో ఈ ఇద్దరు నేతల భేటీ జరిగింది. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార […]
The post జిన్‌పింగ్-ట్రంప్ భేటీ! appeared first on Navatelangana.
Leave A Comment