అధ్యక్ష, కార్యదర్శులుగా రమేష్, సమ్మయ్యసమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం నవతెలంగాణ-పాలకుర్తిగొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్) మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైకాని ఐలేష్ అధ్యక్షతన జరిగిన గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం సమావేశంలో మండల అధ్యక్షునిగా మండలంలోని దర్దేపల్లి గ్రామానికి చెందిన జిట్టబోయిన రమేష్ ను, మండల ప్రధాన కార్యదర్శిగా మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన గడ్డి సమ్మయ్యను ఏకగ్రీవంగా అనుకున్నా రు. ఈ సందర్భంగా రమేష్, సమ్మయ్యలు మాట్లాడుతూ గొర్రెల, మేకల […]
The post జిఎంపిఎస్ మండల కమిటీ ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment