• Login / Register
  • Site Logo

    జాహ్నవి కందుల మృతి కేసు..కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్‌ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటన విడుదల చేశారు. ‘‘జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ సెటిల్మెంట్‌తో ఆమె కుటుంబానికి కాస్తయినా […]

    The post జాహ్నవి కందుల మృతి కేసు..కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment