నవతెలంగాణ-సత్తుపల్లిఈనెల 26న సత్తుపల్లిలో సింగరేణి, టాస్క్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాజాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం స్థానిక అధికారిక క్యాంపు కార్యాలయంలో నియామకపు ఉత్తర్వుల పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఏర్పాటు కోసం సింగరేణి, టాస్క్ సంస్థల సహకారంతో మెగా జాబ్ మేళాను నిర్వహించామన్నారు. ఈ జాబ్ మేళాలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా […]
The post జాబ్ మేళాలో ఉద్యోగాలు.. నియామకపత్రాలు అందించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment