• Login / Register
  • Site Logo

    జాను తెనుగు జాలువారించిన ‘మొలాటు’

    Rss వార్తలు

    కూకట్ల తిరుపతి కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సామాజికోద్యమకారుడిగా, సాహితీ సంస్థల బాధ్యుడిగా, రంగస్థల నటుడిగా, ఉపాధ్యాయుడిగా అందరికీ చిరపరిచితం. ఆయన వత్తి రీత్యా పిల్లలకు మాతభాషా మాధుర్యాన్ని పంచుతూ, ప్రవత్తి రీత్యా మూడు దశాబ్దాలుగా సాహిత్య సజన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన ఆలోచనలకు పదునుపెట్టుకుంటూ, సామాజిక న్యాయం కోసం కలం కదుపుతున్న అభ్యుదయ కవి కూకట్ల తిరుపతి. ఇతని రచనల్లో పల్లెటూరి జీవితం పరిపూర్ణంగా కనబడుతుంది. పల్లెసీమల ప్రకతితో, పరిసరాలతో ఎంతో అనుభవాన్ని గడించిన వ్యక్తికావడం వలన […]

    The post జాను తెనుగు జాలువారించిన ‘మొలాటు’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment