నవతెలంగాణ – మిర్యాలగూడ ఇటీవల దేవరకొండలో జరిగిన ఆయుష్ కరాటే అకాడమీ నిర్వహించిన కరాటే పోటీలో మిర్యాలగూడలోని శాస్త్ర స్కూల్ విద్యార్థులు పోటీలో ప్రతిభ కనబర్చారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పథకాలు సాధించారు. అపర్ణ బ్లూ బెల్ట్ కేటగిరీలో కటాస్ విభాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్, ఆనంద రూప ఆరంజ్ బె ల్ట్ కేటగిరిలో కట స్ భాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్, స్నేహ ఎల్లో బెల్ట్ కేటగిరి కటాస్ విభాగంలో ప్రథమ స్థానం […]
The post జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శాస్త్ర స్కూల్ విద్యార్థుల ప్రతిభ appeared first on Navatelangana.
Leave A Comment