నవతెలంగాణ – మోర్తాడ్ మండల విద్యా పనుల కేంద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి తెలిపారు. బుధవారం మండల విద్యావరణల కేంద్రంలో ఏపీ ఎస్టి ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ పతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు ఈ ప్రతిభ పోటీలలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతి వెంకట […]
The post జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment