మరో ఇద్దరికి తీవ్ర గాయాలునవతెలంగాణ – ఆత్మకూరుహనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరు కుళ్ళ క్రాస్ వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వాసులు మేడారం జాతరకు వెళ్ళి వస్తుండగా నీరు కుళ్ళ క్రాస్ వద్ద ముందు ప్రయాణిస్తున్న టిప్పర్‌ను బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో బొలెరోలో డ్రైవర్ […]
The post జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి appeared first on Navatelangana.
Leave A Comment